పెద్ది పబ్లిక్ రివ్యూ: రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల ఫిదా.. సినిమా ఎలా ఉందంటే?

భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ది సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రామ్ చరణ్ నటన, ఎమోషనల్ సన్నివేశాలు, సంగీతం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే కొన్ని అంశాలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

దావూద్ IPLను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడా? లలిత్ మోదీ సంచలన ఆరోపణలు

IPL వ్యవస్థాపకుడు లలిత్ మోదీ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దావూద్ ఇబ్రహీం మరియు బెట్టింగ్ సిండికేట్‌లు IPLపై ప్రభావం చూపేందుకు ప్రయత్నించాయని ఆయన ఆరోపించారు.