ఇరాన్ యుద్ధం 100 రోజులు: ₹4.5 లక్షల కోట్ల సంపద ఆవిరి.. పెట్టుబడిదారులకు హెచ్చరిక!

ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ 100 రోజులు దాటడంతో భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ₹4.5 లక్షల కోట్ల సంపద ఆవిరి కాగా, పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియో భద్రతపై ఆందోళన చెందుతున్నారు.

వీరప్పన్ వ్యాఖ్యల కేసులో సుకన్యకు 30 ఏళ్ల తర్వాత న్యాయం.. హైకోర్టు కీలక తీర్పు

1996లో వీరప్పన్ ఇంటర్వ్యూలో ప్రసారమైన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో నటి సుకన్యకు మద్రాస్ హైకోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది. 30 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు పలుకుతూ రూ.10.01 లక్షల పరిహారం తీర్పును సమర్థించింది.