వీరప్పన్ వ్యాఖ్యల కేసులో సుకన్యకు 30 ఏళ్ల తర్వాత న్యాయం.. హైకోర్టు కీలక తీర్పు

1996లో వీరప్పన్ ఇంటర్వ్యూలో ప్రసారమైన వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో నటి సుకన్యకు మద్రాస్ హైకోర్టు అనుకూల తీర్పు ఇచ్చింది. 30 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు పలుకుతూ రూ.10.01 లక్షల పరిహారం తీర్పును సమర్థించింది.

రణవీర్‌కు మద్దతుగా రామ్ గోపాల్ వర్మ.. ‘ఉద్యోగాలు సృష్టించేది స్టార్లే, FWICE కాదు!’

రణవీర్ సింగ్‌పై వచ్చిన వివాదంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఉద్యోగాలు సృష్టించేది స్టార్లే, FWICE కాదు” అంటూ సినీ సంఘంపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.