ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం: 21 మంది మృతి.. మృతుల్లో విదేశీయులు కూడా
ఢిల్లీలోని ఓ హోటల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీలోని ఓ హోటల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మహిళను 10 నెలల పాటు టాయిలెట్‌లో బంధించి అమానుషంగా హింసించారన్న ఆరోపణలు దెహ్రాడూన్‌లో సంచలనం సృష్టించాయి. భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు.