కవలలకు జన్మనిచ్చిన తర్వాత 10 నెలలు టాయిలెట్‌లో బంధనం.. దెహ్రాడూన్‌లో షాకింగ్ ఘటన

కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మహిళను 10 నెలల పాటు టాయిలెట్‌లో బంధించి అమానుషంగా హింసించారన్న ఆరోపణలు దెహ్రాడూన్‌లో సంచలనం సృష్టించాయి. భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు.