మాజీ ప్రేయసిని హత్య చేసి.. కాబోయే భర్తకు ఫోన్ చేసిన యువకుడు: నాసిక్‌లో సంచలనం
నాసిక్‌లో మాజీ ప్రేయసిని హత్య చేసిన యువకుడు, ఆమె కాబోయే భర్తకు ఫోన్ చేసి “వైషూ ముగిసిపోయింది” అని చెప్పిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.