ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం: 21 మంది మృతి.. మృతుల్లో విదేశీయులు కూడా

ఢిల్లీలోని ఓ హోటల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.