మొహాలీ ఆఫీస్‌లో రక్తపాతం: మాజీ ప్రియుడి దాడిలో 32 కత్తిపోట్లు, యువతి దారుణ హత్య

మొహాలీలో ఓ ప్రైవేట్ కంపెనీ కార్యాలయంలో మాజీ ప్రియుడు యువతిపై 32 సార్లు కత్తిపోట్లు పొడిచి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమ విఫలం కావడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.