🇮🇳 4,399 రోజులు ప్రధాని! మోదీ కొత్త రికార్డు
ప్రధాని నరేంద్ర మోదీ 4,399 రోజుల పదవీకాలంతో జవహర్‌లాల్ నెహ్రూ ఎన్నికైన ప్రధాని రికార్డును అధిగమించి 13వ ఏడాదిలోకి అడుగుపెట్టారు. భారత రాజకీయ చరిత్రలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
ప్రధాని నరేంద్ర మోదీ 4,399 రోజుల పదవీకాలంతో జవహర్‌లాల్ నెహ్రూ ఎన్నికైన ప్రధాని రికార్డును అధిగమించి 13వ ఏడాదిలోకి అడుగుపెట్టారు. భారత రాజకీయ చరిత్రలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
జంతర్ మంతర్‌లో జరిగిన నిరసన కేవలం ప్రారంభమని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 7 రోజుల్లో రాజీనామా చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా భారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
విమాన ప్రయాణంలో విజయ్‌ను కలిసిన ఎయిర్ హోస్టెస్ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటో వైరల్‌గా మారింది. “Crew duty became extra special today” అంటూ చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంది.