ఫ్లైట్‌లో విజయ్‌తో ఫోటో వైరల్.. ‘క్రూ డ్యూటీ స్పెషల్’ అంటూ ఎయిర్ హోస్టెస్ పోస్ట్

విమాన ప్రయాణంలో విజయ్‌ను కలిసిన ఎయిర్ హోస్టెస్ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటో వైరల్‌గా మారింది. “Crew duty became extra special today” అంటూ చేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంది.

20 ఏళ్ల తర్వాత భారత మామిడికి జపాన్‌ షాక్.. అసలు అధికారులు ఏమి గుర్తించారు?

జపాన్ ప్రభుత్వం 20 ఏళ్ల తర్వాత భారత మామిడి పండ్ల దిగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. VHT కేంద్రాల్లో కీటక నియంత్రణ మరియు భద్రతా ప్రమాణాల్లో లోపాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో Alphonso, Kesar, Banganapalli వంటి ప్రముఖ మామిడి రకాల ఎగుమతులు ప్రభావితమయ్యాయి. రైతులు, ఎగుమతిదారుల్లో ఆందోళన నెలకొంది.