SBI Clerk Recruitment 2026: 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్.. ఆగస్టు 31నే చివరి తేదీ

SBI Clerk Recruitment 2026: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ ఉద్యోగ ప్రకటన చేసింది. Junior Associate (Customer Support & Sales) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 9,124 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దరఖాస్తు గడువు దగ్గరపడుతున్నందున అర్హత ఉన్న అభ్యర్థులు చివరి … Read more

25 లక్షల ఉద్యోగం వదిలి విదేశాల్లో మాస్టర్స్ చేసిన టెకీకి షాక్.. ఇప్పుడు నిరుద్యోగి!

విదేశాల్లో మాస్టర్స్ కోసం రూ.25 లక్షల వార్షిక వేతనం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసిన భారతీయ టెకీ, ప్రస్తుతం నిరుద్యోగిగా మారి తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఈ ఘటన విదేశీ విద్య, ఉద్యోగ మార్కెట్ పరిస్థితులపై చర్చకు దారితీసింది.

NEET UG 2026: 20 లక్షల మంది పరీక్ష.. కానీ మెడికల్ సీట్లు ఎంత? పూర్తి వివరాలు

NEET-UG 2026 రీ-ఎగ్జామ్‌కు 20 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. అయితే దేశవ్యాప్తంగా MBBS, BDS, AYUSH సహా మొత్తం మెడికల్ సీట్లు కేవలం 2 లక్షల వరకు మాత్రమే ఉన్నాయి. ఇంత తీవ్రమైన పోటీలో విద్యార్థులకు అవకాశాలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను తెలుసుకోండి.

జంతర్ మంతర్ నిరసన ట్రైలర్ మాత్రమే.. 7 రోజుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: అభిజీత్ దీప్కే

జంతర్ మంతర్‌లో జరిగిన నిరసన కేవలం ప్రారంభమని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 7 రోజుల్లో రాజీనామా చేయాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా భారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

NEET 2026 భద్రతా వ్యవస్థ ఫెయిల్? లీక్ ఎలా జరిగింది

లీక్‌ప్రూఫ్‌గా నిర్వహిస్తామని ప్రకటించిన NEET 2026 పరీక్ష మరోసారి వివాదాల్లో నిలిచింది. కఠిన భద్రతా చర్యలు ఉన్నప్పటికీ వ్యవస్థలో ఎక్కడ లోపం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకోండి.