అనన్య బిర్లా ఎవరు? వ్యాపారం, సంగీతంలో రాణిస్తున్న యువ పారిశ్రామికవేత్త

బిర్లా కుటుంబానికి చెందిన అనన్య బిర్లా యువ పారిశ్రామికవేత్తగా, అంతర్జాతీయ పాప్ గాయనిగా, సామాజిక సేవకురాలిగా గుర్తింపు పొందారు. వ్యాపారం, సంగీతం, మహిళా సాధికారత రంగాల్లో ఆమె సాధించిన విజయాల గురించి తెలుసుకోండి.

Byju’sకు భారీ షాక్.. వ్యవస్థాపకుడికి 6 నెలల జైలు శిక్ష

సింగపూర్ కోర్టు బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు కోర్టు ధిక్కరణ కేసులో 6 నెలల జైలు శిక్ష విధించింది. ఒకప్పుడు ప్రపంచంలోనే ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థగా ఎదిగిన Byju’s ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, న్యాయపరమైన సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఈ తాజా పరిణామం స్టార్టప్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.