Byju’sకు భారీ షాక్.. వ్యవస్థాపకుడికి 6 నెలల జైలు శిక్ష
సింగపూర్ కోర్టు బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు కోర్టు ధిక్కరణ కేసులో 6 నెలల జైలు శిక్ష విధించింది. ఒకప్పుడు ప్రపంచంలోనే ప్రముఖ ఎడ్టెక్ సంస్థగా ఎదిగిన Byju’s ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, న్యాయపరమైన సంక్షోభాలను ఎదుర్కొంటోంది. ఈ తాజా పరిణామం స్టార్టప్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.