స్నేహం ముసుగులో హత్య ఆమోదయోగ్యం కాదు: ఘాజియాబాద్ టీన్ మర్డర్ కేసుపై సీఎం యోగి ఆగ్రహం
ఘాజియాబాద్‌లో 17 ఏళ్ల విద్యార్థి హత్య కేసుపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. “స్నేహం ముసుగులో హత్య అస్సలు ఆమోదయోగ్యం కాదు” అంటూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.