భయంకరమైన టీ. రెక్స్‌కు చిన్న చేతుల వెనుక అసలు సీక్రెట్
టీ. రెక్స్‌కు చిన్న చేతులు ఎందుకు ఉన్నాయో శాస్త్రవేత్తలు చివరకు కనుగొన్నారు! భూమిపై ఎప్పుడో సంచరించిన అత్యంత భయంకరమైన డైనోసార్‌లలో ఒకటైన Tyrannosaurus rex (టి. రెక్స్) గురించి కొత్త ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. భారీ శరీరం, బలమైన కాళ్లు, భీకరమైన దవడలతో ప్రసిద్ధి చెందిన ఈ డైనోసార్‌కు ఎందుకు చాలా చిన్న చేతులు ఉన్నాయనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు తాజాగా సమాధానం కనుగొన్నారు. పలువురు శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, టి. రెక్స్ చేతులు చిన్నగా ఉండటానికి … Read more