12 ఏళ్ల అహ్మద్ అబ్దెల్సలామ్ అద్భుత ఆవిష్కరణ.. నడకతోనే విద్యుత్ ఉత్పత్తి చేసే టెక్నాలజీ
రోజువారీ నడకలో వృథా అయ్యే శక్తిని విద్యుత్‌గా మార్చే ప్రత్యేకమైన ఎనర్జీ హార్వెస్టింగ్ సిస్టమ్‌ను రూపొందించిన 12 ఏళ్ల అహ్మద్ అబ్దెల్సలామ్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఆవిష్కరణతో అతడు 3M Young Scientist Challengeలో టాప్-10 ఫైనలిస్టులలో చోటు దక్కించుకున్నాడు.