16 ఏళ్ల లోపు పిల్లలకు Instagram, TikTok బంద్.. మలేషియా సంచలన నిర్ణయం

16 ఏళ్లలోపు పిల్లలు Instagram, TikTok వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఖాతాలు తెరవకుండా మలేషియా ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసింది. పిల్లల ఆన్‌లైన్ భద్రతే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు.