ఇండోనేషియా కూడా బ్రహ్మోస్ కొనుగోలు దిశగా.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న భారత సూపర్ మిసైల్!

వియత్నాం తర్వాత ఇండోనేషియా కూడా భారత్ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ కొనుగోలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ దేశాలు ఎందుకు ఈ క్షిపణిపై ఆసక్తి చూపుతున్నాయో తెలుసుకోండి.