కేదార్నాథ్ ఆలయ సందర్శనతో వివాదంలో సారా అలీఖాన్
కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసిన బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌పై ఇస్లామిక్ మత పెద్ద మౌలానా ముఫ్తీ షహాబుద్దీన్ రజ్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ‘హరామ్’ అంటూ ఫత్వా జారీ చేసినట్లు వార్తలు రావడంతో వివాదం చర్చనీయాంశంగా మారింది.