ఢిల్లీ-ఎన్సీఆర్లో భూకంప ప్రకంపనలు.. ఆఫ్ఘనిస్థాన్లో 6.2 తీవ్రత భూకంపం
ఆఫ్ఘనిస్థాన్లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రభావంతో ఢిల్లీ-ఎన్సీఆర్, జమ్మూ-కాశ్మీర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.