ముహర్రం వేడుకలో భారీ కుట్ర భగ్నం.. జింక్ ఫాస్ఫైడ్ క్యాప్సూల్స్‌తో వ్యక్తి అరెస్ట్
ముంబైలో ముహర్రం వేడుక సందర్భంగా జింక్ ఫాస్ఫైడ్ కలిగిన వేలాది క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాలంటీర్ల అప్రమత్తతతో భారీ విషాదం తప్పింది.