మెటా కోసం భారతదేశంలో తొలి డేటా సెంటర్ నిర్మించనున్న రిలయన్స్.. AI రంగంలో భారీ ముందడుగు

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్, మెటా కోసం భారతదేశంలో తొలి AI-ఎనేబుల్డ్ డేటా సెంటర్‌ను నిర్మించనుంది. జామ్‌నగర్‌లో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్ట్ దేశాన్ని గ్లోబల్ AI హబ్‌గా మార్చే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.