ఆంధ్రప్రదేశ్‌లో హై అలర్ట్.. ప్రజలకు కీలక హెచ్చరికలు
ఆఫ్రికా దేశాల్లో మళ్లీ ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌పై ఆందోళనలు పెరుగుతుండటంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అనుమానాస్పద … Read more