DMHO Jogulamba Gadwal Recruitment 2026: 49 పోస్టులకు నోటిఫికేషన్.. అక్టోబర్ 13 చివరి తేదీ

DMHO Jogulamba Gadwal Recruitment 2026 ద్వారా 49 పోస్టుల భర్తీ. Staff Nurse, ANM, Pharmacist, Lab Technician తదితర పోస్టులకు అక్టోబర్ 13 వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. DMHO Jogulamba Gadwal Recruitment 2026: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ (DMHO) ఆధ్వర్యంలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకం ద్వారా మొత్తం 49 … Read more