చెట్టుకూలి స్కూల్ బస్సుపై విషాదం.. 11 ఏళ్ల బాలుడి మృతి, బ్యాట్‌ను హత్తుకుని విలపిస్తున్న తల్లి

ముంబైలో చెట్టు స్కూల్ బస్సుపై కూలి 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ అంటే ప్రాణంగా భావించిన కుమారుడి బ్యాట్‌ను గుండెలకు హత్తుకుని తల్లి ఎదురుచూస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.