TSLPRB Recruitment 2026: తెలంగాణ పోలీస్ శాఖలో 325 ఉద్యోగాలు
తెలంగాణ పోలీస్ శాఖలో 325 ఉద్యోగాల భర్తీకి TSLPRB నోటిఫికేషన్ విడుదల చేసింది. SI, ASI, పోలీస్ కానిస్టేబుల్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ తదితర పోస్టులకు అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 9, 2026లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.