ఆకాశాన్ని అంటుకున్న iPhone ధరలు.. నవ్వాలో ఏడవాలో అర్థంకాని ప్రజలు!

iPhone 18 సిరీస్ రాకతో ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారులకు షాక్. భారత్‌లో కొన్ని పాత iPhone మోడళ్ల ధరలు పెరగడంతో Apple అభిమానుల్లో చర్చ మొదలైంది.