DRDO RCI Recruitment 2026: 21 రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి
DRDO RCI Recruitment 2026: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI), హైదరాబాద్లో రీసెర్చ్ అసోసియేట్ (RA), జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. DRDO అధికారిక వెబ్‌సైట్‌లోని Vacancy వివరాల ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్‌కు RFS/HRD/RCI/2026 ప్రకటన నంబర్‌ను కేటాయించారు. దరఖాస్తుల … Read more