Idiomatic Sentences – జాతీయములు |
||
౧ |
Building Castles in the air won’t help. |
గాలిలో మేడలు కట్టడం ప్రయొజనం లేదు. |
౨ |
The murderer was caught red-handed. |
హంతకుడు తప్పు చేస్తూ దోరికాడు |
౩ |
Jayesh lives from hand to mouth |
జయేష్ సంపాదన చేతి నుండి నోటికి సరపడ |
౪ |
She had a narrow escape in the train accident. |
రైలు ప్రమాదంలో ఆమె తృటిలో తప్పించుకున్నారు |
౫ |
Bad habits should be nipped in the bud. |
చెడు అలవాట్ల ను మొగ్గలోనే తుంచి వేయాలి |
౬ |
The decoits are still at large. |
ఇంకా తప్పించుకుంటున్నారు |
౭ |
His days are numbered. |
అతని రోజులు దగ్గర పడ్డాయి. |
౮ |
She wants to reach the top by hook or by |
న్యాయం అయిన అన్యాయం అయిన |
౯ |
We should not lose our temper on petty things. |
చిన్న విషయాలపై మన నిగ్రహాన్ని కోల్పోకూడదు. |
౧౦ |
We have seen |
మన జీవితంలో చాలా హెచ్చు తగ్గులు చూశాము. |